Tuesday, 13 October 2015

నిజంజీవితం ఒక అందమైన అబధ్ధం
అందుకే దాన్ని అందరూ కోరుకుంటారు..
మృత్యువు భరించలేని చేదు నిజం
అందుకే దాన్ని ఎవ్వరూ కావాలనుకోరు!