tag:blogger.com,1999:blog-7177263061364558073.post6355877268572170166..comments2023-09-15T03:11:40.223-07:00Comments on ఆకాంక్ష: వేదన ఆకాంక్షhttp://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-7177263061364558073.post-30154270980692266962017-08-20T10:28:52.057-07:002017-08-20T10:28:52.057-07:00వేదన తో కూడిన కవిత.వేదన తో కూడిన కవిత.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-7177263061364558073.post-10221308199237387532017-08-19T16:54:18.491-07:002017-08-19T16:54:18.491-07:00మీ కవితకు సరిపడ వేదన తో కూడిన రిప్లై ఆకాంక్ష గారు....మీ కవితకు సరిపడ వేదన తో కూడిన రిప్లై ఆకాంక్ష గారు.. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను.. అందరు క్షేమమని తలుస్తున్నాను.. అందరు వేదన గురించి కవితలు ఇబ్బడిముబ్బడిగా వ్రాస్తుంటే.. అగో ఆ కమెంట్ లెక్కొచ్చినాది.. ఉంటా ఆకాంక్ష గారు..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-7177263061364558073.post-75515947126284092072017-08-19T16:50:11.378-07:002017-08-19T16:50:11.378-07:00మూడేళ్ళు నాలుగు నెలలు.. కలగలసి నలభై నెలలు
నవ్వులు ...మూడేళ్ళు నాలుగు నెలలు.. కలగలసి నలభై నెలలు
నవ్వులు చిందాయి బాధలు కనుమరుగయ్యాయి
తాను అదే చేస్తే తనని ప్రశ్నించ లేదు నేను ఎపుడు..
నేను తనలా చేస్తే కోపగించుకోవటం హేవిటో నాపై..
ఇన్ని నాళ్ళు తన అవసరం మేరకే స్నేహితుడినా..
అడగాలని ఉన్నా అడగలేను..
అడిగి తెలుసుకున్నా వ్యథే కదా చివరాఖరున మిగిలేది
తెలుసుకుని తెలుపుకుని ఆరాట పడితే ఏమి ఒరిగేది
ఎక్కడున్న సంతోషంగా ఉండాలి తాను ఎల్లపుడు
నలభై నెలలు స్నేహాన్ని నిరాడంబరంగా పంచినందుకుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com