Tuesday, 24 June 2014

సంభాషణ

కష్టాల్లో కడదేర్చడానికి దేవుడున్నాడుగా
వేడుకుందాం ఎప్పుడు దారి చూపుతాడో!
 సరళసంభాషణలు పూలజల్లులన్నారుగా
వాదులెందుకు పలుకరింపు పూలేరుకుందాం!

2 comments:

  1. ఉండే ఉంటాడు ...
    దారి చూపుతాడు ...
    మరి అన్నారుగా ...
    యేరేసుకున్నాం ...


    చిట్టి పొట్టి కవి గారూ ...
    ఎప్పుడో వస్తారూ ...
    పొదుపుగా రాస్తారూ ...
    ఇలా కట్టి పడేస్తారూ ..

    ReplyDelete
  2. ఆకాంక్ష గారూ

    మీ భావనలెప్పుడూ సరళంగా ఉంటాయ్.
    చిన్న కవిత అయినా ....
    ఇంపుగా అర్ధవంతంగా ఉంటుంది .

    " సరళసంభాషణలు పూలజల్లులన్నారుగా
    వాదులెందుకు పలుకరింపు పూలేరుకుందాం! "

    మంచి పదాలు.
    అభినందనలు ఆకాంక్ష గారూ

    *శ్రీపాద

    ReplyDelete