Wednesday, 13 August 2014

నవ్వాలి

జీవితం ఒక అందమైన కల
జీవించాలన్న జిజ్ఞాస ఉండాలి
భాధలే బానిసలయ్యే వలవేయాలి
నిండుగా నవ్వే నేర్పు మనకుండాలి

4 comments:

  1. చిరు కవితా నేర్పరి
    రాగ భావ కూర్పరి
    ఎందుకింత ముక్తసరి
    నెలకొకటా సరి సరి !!!

    ReplyDelete
  2. నవ్వుతూనే ఉన్నాం :-)

    ReplyDelete
  3. ఆకాంక్షా మీ కళ్ళే నవ్విస్తాయి నలుగురిని.

    ReplyDelete
  4. నాలుగు పంక్తుల్లో ఇంత పరమార్థమా

    ReplyDelete