Saturday, 9 April 2016

అద్దం

నా ప్రతీ పలుక్కీ ప్రతిబింబం నేనౌతా
చేసిన తప్పుని అద్దంలో చూసుకుంటా
అద్దాన్ని చిన్నదిగా చేసి నేను పెద్దగా
కనబడలేను అందుకే తప్పు దిద్దుకుంటా!

3 comments:

  1. అద్దం ఎపుడు తప్పుగా చూపదు కుడి ఎడమ తప్ప
    ఇరు మనసులు కూడా అద్దాలే కనుక తప్పొపులకు తావు లేకుండ చేదోడువాదోడుగా అలక బుంగమూతిలా నెత్తి మొట్టికాయలా ఉండాలని సెలవిచ్చారా ఆకాంక్ష గారు.. భేష్.. జీవిత సత్యం ఆవిష్కరించారు.. :-)

    ~శ్రీ~

    ReplyDelete
  2. అన్నీ నిజాలు అద్దంలో

    ReplyDelete
  3. అసలు స్వరూపం చూపేది అద్దమే.

    ReplyDelete