దారులు వేరైతే అడుగుజాడల్లో నడచేం సాధించాలి
అప్పుడు దగ్గరై దూరం ఇప్పుడు దూరమే దూరం
నిరీక్షించి నీరసించి విచారపడి చేసేది ఏమి ఉన్నది
అప్పుడు ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తు గడపాలి
అప్పుడు దగ్గరై దూరం ఇప్పుడు దూరమే దూరం
నిరీక్షించి నీరసించి విచారపడి చేసేది ఏమి ఉన్నది
అప్పుడు ధ్యాసలో ఇప్పుడు శ్వాసపీలుస్తు గడపాలి
తెలియని దారిలో ఒక్కొక్కసారి తెలిసిన వాళ్ళు తరాస పడ్తారు.. అడుగు అడుగున పువ్వులను పేర్చినా కొందరు ముళ్ళ బాటనే ఎంచుకుంటారు.. "జన్నా ఢీఁ రేన్ దూర్ అబ్బ దూరజ్ దూర్" కొందరి జ్ఞాపకాల్లో కొందరు.. కొన్ని తీపి గడియలు.. మరికొన్ని మరుపురాని మధుర స్మృతులను వెలికి తెస్తుంది..
ReplyDeleteమీ కవితకణుగుణంగా కమెంట్ చేశాను ఆకాంక్ష గారు
sorrow lines.
ReplyDelete