ఆకాంక్ష
Saturday, 19 August 2017
వేదన
వెంటాడుతున్న జ్ఞాపకాలు
దూరమైన అనుబంధము
వినిపించదు విరహవేదన
ఆలాపిస్తుంది ఆత్మరోదన!
Saturday, 5 August 2017
ప్రయాస
కనులనిండా నీరు పెదవులపై నవ్వు
ఆనందాన్ని నటిస్తూ జీవిస్తున్నా..
ఇలాంటివారి కోసం ఎదురుచూస్తున్నా
విరిగిన మనసు అతికే వైద్యం వెతుకుతున్నా
!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)