Monday, 30 December 2013

కల

కలలలో నీవు కాక నీలో కలలని జీవించనీయి
అందం ముఖానికి కాక ప్రేమించే మదికందీయి
ప్రేమ ఫలించి చీకటిదారిలో వెలుగు చూపనీయి

3 comments:

  1. కలకాలం కమ్మని కలలలో జీవించండి...
    ప్రేమించే మదికి అందమైన ఆలంబన కండి...
    పుష్పించే ప్రేమ ఫలించే వరకు ఎప్పటికీ వెలుగై నిండి...

    ఈ చిత్రమే మీ ముఖ చిత్రమా...
    మనసు వ్రాసిన ప్రేమ పత్రమా...
    యెంత చక్కగా వ్రాసారు మిత్రమా...
    ఇకపై మీ వ్రాతలకు ఎదురు చూపుల ఆత్రమే...

    ReplyDelete
  2. మీ చిత్రం...

    కోటి భావాల వీణ...
    అందానికి నెరజాణ...
    సూటిగా మదిని తాకింది బాణం...
    అప్పట్నించి తీసేస్తోంది నా ప్రాణం..

    kudos to your taste...

    యెంత పొగిడినా...
    కొంత...
    ఇంకొంచెం...
    తక్కువే...

    ReplyDelete
  3. ప్రాసకు ప్రాధాన్యమిస్తూ కవిత విలువలను పెంచుతూ ఎంతో సాఫీ గా నడిపించావ్ నీ కవితను.
    భళా ఆకాంక్షా భలా.
    *శ్రీపాద

    ReplyDelete