ఒకటి రెండు కవితలతోనే ఆపేశారు. భావాలకు ఆనకట్ట వేయకండి ఆకాంక్ష గారు. వాటిని ప్రవహించనీయండి. బాగున్నాయి.
మంచి కవిత రాసిన ఆకాంక్ష గారికి నా అభినందనలు
నమ్మకమన్నది నా మదినుంటే ఏ చర్చకు మరి తావేది... ఉన్న ప్రేమను చూపాలంటే దానికి కూడా రుజువేది... నీవులేనిదే జీవితమన్నది ఊహకు కూడా అందనిది... సంకెల త్రెగినా కలకాలం ఆ శిక్ష తీరనిది... ముచ్చటైన రూపం... హత్తుకున్న భావం...మనఃపూర్వక అభినందనలు...
అభిలాషిణి.. మీ కవిత శైలి బాగున్నది. ఉండేవి కొన్ని పదాలే ఐన భావం ఆంతర్యం తెలిసిపోతుంది. బాగుంది. http://kaavyaanjali.blogspot.in/
చాలా నీట్ గా , భావాలని పొందికగా కుదించి రాసిన కవిత ఇది . బావుంది ఆకాంక్షా*శ్రీపాద
ఒకటి రెండు కవితలతోనే ఆపేశారు. భావాలకు ఆనకట్ట వేయకండి ఆకాంక్ష గారు. వాటిని ప్రవహించనీయండి. బాగున్నాయి.
ReplyDeleteమంచి కవిత రాసిన ఆకాంక్ష గారికి నా అభినందనలు
ReplyDeleteనమ్మకమన్నది నా మదినుంటే ఏ చర్చకు మరి తావేది...
ReplyDeleteఉన్న ప్రేమను చూపాలంటే దానికి కూడా రుజువేది...
నీవులేనిదే జీవితమన్నది ఊహకు కూడా అందనిది...
సంకెల త్రెగినా కలకాలం ఆ శిక్ష తీరనిది...
ముచ్చటైన రూపం...
హత్తుకున్న భావం...
మనఃపూర్వక అభినందనలు...
అభిలాషిణి.. మీ కవిత శైలి బాగున్నది. ఉండేవి కొన్ని పదాలే ఐన భావం ఆంతర్యం తెలిసిపోతుంది. బాగుంది. http://kaavyaanjali.blogspot.in/
ReplyDeleteచాలా నీట్ గా , భావాలని పొందికగా కుదించి రాసిన కవిత ఇది .
ReplyDeleteబావుంది ఆకాంక్షా
*శ్రీపాద