Thursday, 29 May 2014

ఆకాంక్ష

స్నేహితుడై ఉండి శత్రువులా దూరమైనావు నాకు
అయినా నువ్వు నావాడివే అన్న నమ్మకం నాకు
నువ్వు నాకే దక్కాలని కోరుకుంటానని అనుకోకు
నీ బాహువుల్లో ఊపిరి పోవాలన్న ఆకాంక్ష నాకు

4 comments:

  1. Replies
    1. ప్రేమికుల ఆకాంక్షకు
      నమ్మకమే ఊపిరి ...

      Delete
  2. " నువ్వు నాకే దక్కాలని కోరుకుంటానని అనుకోకు
    నీ బాహువుల్లో ఊపిరి పోవాలన్న ఆకాంక్ష నాకు "

    అది ఓ ధృడమైన సంకల్పం .
    అచంచల ఆత్మ విశ్వాసం.
    ఆతని మీద ఆమెకున్న నమ్మకమే ..
    అలా పలికించిందేమో దేమో.

    ఆకాంక్ష గారు.....
    మీ కవిత 'ఆకాంక్ష' లో ఆవేదనతో పాటు
    ఆత్మ విశ్వాసాన్ని అందించారు.

    అభినందనలు మీకు.
    *శ్రీపాద

    ReplyDelete
  3. ఆకాంక్ష గారు... మీరు నా కామెంట్స్‌కి మంచి కామెంట్స్‌ పెడుతున్నారు. నాకు విశ్లేషణలు అంటే ఇష్టం. అవి మీకు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు.
    ఇక మీ బ్లాగుని నేను అప్పుడప్పుడు చూస్తుంటాను. ఉద్యేగాన్ని క్లుప్తంగా పదాల్లో బంధించడం కష్టం. అ ప్రక్రియను మీరు చాలా సులువుగా చేయగలగుతున్నారు.
    చాలా బాగుంటున్నాయి... మీ చిన్నిచిన్ని కవితలు.

    ReplyDelete