Monday, 12 May 2014

మరిచా..

మాటలెన్నో ఎదను తడితే
కంటిరెప్పలనే విప్పార్చా..
హృదయ ద్వారము తెరిచా
మనసిచ్చి అడగడం మరిచా

5 comments:

  1. ఇప్పుడు అడగండి:-)

    ReplyDelete
  2. మనసిచ్చి అడగడం మరిచా.. ....
    అని చెప్పి నిరాశకు గురి చేసారు మమ్ము.
    అన్యాయం కదా ఇది ఆకాంక్ష గారు.
    నాలుగే నాలుగు వాక్యాలు...
    కాని అందంగా మలిచారు .
    అభినందనలు ఆకాంక్ష గారు .
    *శ్రీపాద

    ReplyDelete
  3. అక్కడ మరచి ఇక్కడ టచ్ చేసారు

    ReplyDelete
  4. తలుపుతట్టి మరీ అడిగి తెచ్చుకోండి ఈసారి.

    ReplyDelete