Monday, 10 November 2014

కర్మఫలితం



జీవితంలో నీవు అనుకున్నది ఏదైనా సాధించాలని సాగిపో
సాగుతూ ఇతరుల మదిని చీలుస్తూ నీదారిని ఏర్పరుచుకోకు!
జీవితం నవ్విస్తే చేసిన మంచిపనులకి కర్మఫలితం అనుకో
ఏడిపిస్తే మంచి పనులు చేయవలసిన సమయం వచ్చెననుకో!

2 comments:

  1. బాగుందండీ ...
    :-)

    ReplyDelete
  2. ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా పెదవులకు చెప్పేస్తే సరి... చిరునవ్వును రమ్మంటే సరిసరి.. బాగుంది... ఫిలసాఫికల్‌ థాట్‌

    ReplyDelete