Saturday, 15 November 2014

మాట


పెదవి దాటని పలుకులతో
మహారాణిని అవుతా నేను
పెదవి దాటి మాట్లాడినచో
వాటికి నే బానిసనవుతాను

1 comment:

  1. దాటని పలుకు రాణీని చేస్తే ...
    దాటిన పలుకు బానిసని చేస్త ...
    సత్యమే ...

    ReplyDelete