Thursday, 8 January 2015

!??

నా మీద నీకు అదన్నావు
నాకేమో అర్థం కాకున్నావు
అడుగు అడుగు అంటావు
అడిగితేనేమో అలుగుతావు

2 comments:

  1. ఇది అదేనేమో ...
    తెలియడం లేదే ......
    ఫలానా అని ...
    అనుకోమంటారా ?

    ReplyDelete
  2. అడక్కుండానే అన్నీ తెలుసుకోగలరు మీరు ఆకాంక్ష :-)

    ReplyDelete