ఆకాంక్ష
Tuesday, 30 December 2014
జీవనం
ఎల్లవేళలా వడ్డించిన విస్తరి కాదు జీవితం
ఆకలిని అధికమించి సాగించాలి పయనం
ఎప్పుడూ నీవు మెచ్చిన రాగమే అడగనేల
తాళానికి అనుగుణంగా నర్తించడమే జీవనం
1 comment:
nmrao bandi
1 January 2015 at 09:24
జీవన రాగం ...
జీవిత పయనం ...
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
జీవన రాగం ...
ReplyDeleteజీవిత పయనం ...