Friday, 6 February 2015

నవ్వుతూ

నగుమోములో భాధల్ని బంధించేయి
మితభాషిగా చెప్పవలసింది చెప్పేయి
నీ అలకమాని అందరినీ అలరించేయి
బ్రతుకుతూ బ్రతికే మార్గం చూపవోయి

1 comment:

  1. బాధల్ని బంధించు మితబాషిణీ ...
    అందర్ని అలరించు అభిలాషిణీ ...
    అందాల సూక్తుల నవ భాషిణీ ...
    కనుదోయి దాగిన ప్రియ రూపిణీ ...

    ReplyDelete