Friday, 27 February 2015

సరదా

సమయం అంటే నాకు కడు సరదా.....
ఔనన్నా కాదన్నా సాగిపోతానంటుంది
హృదయానికి వేసేయి నీవు పరదా.....
వలదన్నా దాని పంతమే నెగ్గాలంటుంది

2 comments:

  1. సరదాలు ... పరదాలు ...
    పంతాలు ... పయనాలు ...
    :-)

    ReplyDelete