Sunday, 24 May 2015

రాని కలలు



నిదురరాని కనులు మూసి కలలు రావు అని

నల్లని వస్త్రాల్లో జ్ఞాపకాల చారికలు కనబడవని

దేహం, మేలి ముసుగు కూడా నలుపుదే వేస్తే

కంటికి కారుచీకట్లే కమ్మి గమ్యం కానరాకుంది!

3 comments:

  1. కలలు రాకపోవడమే మంచింది.

    ReplyDelete
  2. తాకనేల జ్ఞాపకాల చారిక
    నిరాశ నిస్పృహలు చాలిక
    జీవితమే చీకటి వెలుగుల అల్లిక
    ఇది తెలుసుకుంటే ఎంతో మేలిక
    మది పొందుతుంది ఎంతో ఊరట ...

    ReplyDelete
  3. కంగారు పడకండి కమ్మని కలలే వస్తాయి

    ReplyDelete