Monday, 4 May 2015

తీరనికోరిక

నా ప్రేమలో మునిగిపోయి నువ్వు ప్రసిద్ధి చెందావే కానీ
లేకపోతే నలుగురిలో నీవెన్నాడూ చర్చనీయాంశం కావు
నాకంటూ ఒక తోడుకై నా చూపులెన్నో దారులు వెతికింది
ఆ తీరని కోరికేదో జీవితాంతం నన్ను బాటసారిని చేసింది!!

4 comments:

  1. తోడు కోసం తపించే బాటసారీ
    విసుగు చెందకు ఎదురు చూపుల వేసారి
    వేదన చెందకు నిరాశ ముసిరి
    విధి కనికరించి ఆదరించు ఏదోసారి

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete