Sunday, 19 July 2015

ఒక కవిత



 లెక్కించి అక్షరాలు కాగితం పై ఖననం చేస్తే
ఒక కవిత ఏదో కనులు తెరిచి చూసింది...
ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తే
లెక్కలేనన్ని అలోచనల్లో చిక్కాను అన్నది!

4 comments:

  1. పోన్లెండి ఈ రోజైనా
    బయట పడింది ...
    :-) బాగుంది ...

    ReplyDelete
  2. పోన్లెండి ఈ రోజైనా
    బయట పడింది ...
    :-) బాగుంది ...

    ReplyDelete
  3. ఇంతలా ఆలోచించాలా మరి

    ReplyDelete
  4. మీరు ఎలాగో నాలుగు లైన్స్ మించి రాయరుగా, ఇంక లెక్కలెందుకు లెండి :-)

    ReplyDelete