Wednesday, 5 August 2015

అడగనా?


ఏమీ అనుకోనంటే ఒకటి అడగాలని ఉంది...
ప్రేమించడం నావద్ద నేర్చి...ఎవరిని ప్రేమిస్తున్నావని!
అడిగానని మరో కొత్తనేరాన్ని నాపై మోపకు...
నిన్ను ప్రేమించిన నేరానికి శిక్షే ఇంకా పూర్తికాలేదు!

7 comments:

  1. simple and superb ...
    simply superb ...


    అడిగానని అలగమాకు
    అలిగి మనసు తరలనీకు
    తరలి మరల తిరిగిరాకు
    తిరిగి మదిని మరగనీకు ...

    ReplyDelete
  2. ప్రేమ నేరమూ, పెళ్లి శిక్షా? అయితే.... నూరేళ్లేగా. ప్రేమలోకంలో గులాబీల కన్నా ముళ్లే ఎక్కువంటారా?
    ఫర్వాలేదు ఆ గులాబీల కోసం ముళ్ల గాట్లు భరించొచ్చు... హాయిహాయిగా

    ReplyDelete
    Replies
    1. హాయిగా నిర్రిక్షించడం బహుకష్టం :) కాదంటారా?

      Delete
  3. ஆகாந்க்சா காரு இத் உநக்கு பேர் அரவதில்லாம்
    (ఆకాంక్చ గారు ఇద్ ఉనక్కు పేర్ అరవదిల్లామ్)

    ReplyDelete