Friday, 21 August 2015

అంతటా నేనే

అంతటా నేనే కనబడుతున్నానని
కనపడిన ప్రతికన్యకీ కన్ను కొట్టేసి
అమాయకంగా లవ్ యూ చెప్పేసి
కొంగట్టుకుని తిరుగుతున్నాననకు!

3 comments:

  1. కనుకట్టేదో చేసి
    కనబడినంత మేరా
    కనులంతా కమ్మేసి
    కలతెంతో పెట్టకురా
    బేలనురా
    విడజాలనురా
    :-)

    ReplyDelete
  2. కనుకట్టేదో చేసి
    కనబడినంత మేరా
    కనులంతా కమ్మేసి
    కలతెంతో పెట్టకురా
    బేలనురా
    విడజాలనురా
    :-)

    ReplyDelete