Saturday, 12 September 2015

ఏం??



వలపుబాణాలు విసురుగా వేసి ఏం సాధిస్తావు
ఊపిరాడక వలపుగదిలో ఉక్కిరి బిక్కిరయ్యేవు
రిక్తహస్తాలని అందుకుంటే నిరాశతో నిట్టూర్చేవు
పొందలేక నల్లబడ్డ ప్రేమకి మెరుగులెన్నో దిద్దేవు

3 comments:

  1. వస్తావు
    మనసిస్తావు
    సాధిస్తావు
    నిట్టూరుస్తావు ...

    ఏం??

    ReplyDelete
  2. ప్రేమ పొంగులో ఏదైనా ఆనందమే. సఫలమైనా విఫలమైనా...

    ReplyDelete