Monday, 28 September 2015

కళ్ళజోడు


అడుగు క్రింద ఆరడుగుల భూమి నీది కాదు
తెలిసి కూడా,  నిజం అని చెబితే నమ్మవు
చీకటే చుట్టి ఉన్నా వెలుగురేఖల్ని చూడమని
అబద్ధాన్ని చత్వారమంటూ కళ్ళజోడుగా వాడేవు

5 comments:

  1. మళ్లీ అబద్ధమేనా? జీవితమే ఒక నాటక రంగం.మనం నటులం. హిపోక్రసీ లేని క్షణం లేదు కదా. చీకటిలో బతికే మిణుగురులం మనం. అంతేనా?

    ReplyDelete
  2. అన్నట్టు మీ ఫేస్‌ బుక్‌ ఏమైంది.. కనీసం వాట్సాప్‌.

    ReplyDelete
  3. మీ పిచ్చి గానీ తెలిసిన నిజాన్ని నిజాయితీగా ఒప్పుకునే రోజులా ఇవి ?
    అబద్దాల అద్దాల కన్నా లోకాన్ని అందంగా చూపించేవి ఇంకేమున్నాయి ?
    :-)

    ReplyDelete
  4. కళ్ళ కలకలు వచ్చి మంచిని చూసి చుడక దాటివేసే రోజులు
    మంచిని తలేత్తి చూసే ధైర్యం చాలక చెడుకు వత్తాసు పలికే రోజులివి

    ReplyDelete