ఆకాంక్ష
Thursday, 26 November 2015
అంతలా
మరీ అంతలా నిరీక్షింపజేయకు
కాలమిచ్చే తీర్పునే నిందించేలా
నువ్వు తిరిగి వచ్చి చూసేసరికి
మౌనంగా నాశ్వాస ఆగిపోయేలా!
Friday, 6 November 2015
కల
క్షణ
క్షణం
నీమీదే
నా
ఆలోచనలన్నీ
ఒక్కక్షణమైనా
నాతోడు
నీవుండాలని
నీ
ధ్యాసలోనే
గడిచాయి
కోట్లక్షణాలన్నీ
చూసా
ఓక్షణం
,
కానీ
తెలిసె
అది
కలని
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)