Friday, 6 November 2015

కల


క్షణ క్షణం నీమీదే నా ఆలోచనలన్నీ

ఒక్కక్షణమైనా నాతోడు నీవుండాలని

నీ ధ్యాసలోనే గడిచాయి కోట్లక్షణాలన్నీ

చూసా ఓక్షణం, కానీ తెలిసె అది కలని

4 comments:

  1. సుమధుర సుస్వర సరాగాల సద్భావనా..
    నాలుగు పంక్తుల్లోనే భావాన్ని రంగరించారు కదా

    "కలల రాకుమారుడు "కలల రాక" మానడు..
    మీ సౌజన్యం తో .. మీ కవితకు తవిక ఇదీ.. ఆకాంక్ష గారు

    ReplyDelete
    Replies
    1. ...మొఏ దోంయిమఏ
      ...లాకునుకుయేరోదని టుపారవలక
      ..లాలక నమైతడిగుని లోపపాటింక
      ..నాలగయదా ల్నిపుచు హఇ తోళ్ళన్నీక నుడేంని తాంలసిదో

      (: దింగుబా తవిక మీ రుగాక్షాంకాఆ

      Delete