Thursday, 26 November 2015

అంతలా


మరీ అంతలా నిరీక్షింపజేయకు

కాలమిచ్చే తీర్పునే నిందించేలా

నువ్వు తిరిగి వచ్చి చూసేసరికి

మౌనంగా నాశ్వాస ఆగిపోయేలా!

3 comments:

  1. నిరీక్షణలో క్షణకాలమైనా కాలం కదలనిది
    కదిలే కాలం స్తబ్దుగా నిలిచే నిలువరించే
    దాగుడు మూతల కాలమా ఇది
    కనురెప్పకు శ్వాసకు లంకె ఉన్నట్టు
    కన్నీటికి ఆనందభాష్పానికి లంకె ఉన్నట్టు
    కరిగి కరిగి మాటలే ఆవిరాయేనా లేక
    మది భావం లోలోపలే మాటరాక మూగబోయేనా
    ఏమో ఏమో ఏమోలే కరుడు గట్టిన కాలం కరిగి కన్నీరవుతుంది
    పరిమళభరితమైన పన్నీరు ఎప్పుడౌనో ఏమో

    ~శ్రీ~

    ReplyDelete
  2. అందుకే తెగే వరకు లాగొద్దు :-)

    ReplyDelete