Wednesday, 17 February 2016

ఈర్ష్య


నా అనేక వైఫల్యాలను పక్కకు త్రోసి
నన్ను ఉన్నతస్థాయిలో ఊహించి
నన్ను నన్నుగా ఇష్టాపడే వారిలో
నాకు కనిపించేది పరమాత్ముడే తప్ప
ఈర్ష్య ధ్వేషాలతో రగిలే మనిషి కాదు

2 comments:

  1. నను నమ్మగ ఓ తుమ్మెద
    తను దేవుడె, నే నమ్మెద
    కొనియాడెద నతని పిలిచి
    కనినంతనె అతని తలిచి ...
    :-)

    ReplyDelete
  2. మంచి మాట చెప్పారు ఆకాంక్ష గారూ..
    ఔనత్యం ఔదార్యం కలవారు నిజంగా మహాత్ములు
    ఈర్శ్య ద్వేషాలెరుగని సున్నిత మనస్కులు
    గతి గమనమెరిగిన మేధావులు

    ReplyDelete