Friday, 8 January 2016

పర్యవసానం



కాలం ఇచ్చే తీర్పుకి పర్యవసానం ఏమౌనని భాధ
దూరమవలేక భాధప్పుడు, ఇప్పుడు దూరమై వ్యధ
నా ఆశలేం అందనంతెత్తులో ఎక్కి కూర్చుని లేవు
ఆశలప్పుడూ అడియాశలే, ఇప్పుడదే బాటన్నాయి!

2 comments:

  1. జీవితసారాన్ని నాలుగు పంక్తుల్లో వేదనావేదన నిటుర్పు ఆశాడియశ ఉద్విగ్నత రాగద్వేషాలల తీరు తెన్నులన్ని ఔపోసన పట్టినట్టు కళ్ళకు గంతల్ కట్టి కట్టనట్టు విడమర్చి చెప్పిన శైలి ఆలోచింపజేస్తుంది

    ~శ్రీ~

    ReplyDelete
  2. Idugondi..
    Ikkada Ikkada..
    Marala Repeat Chesaaru Meeru

    ReplyDelete