Thursday, 23 June 2016

నవ్వు

ఆశ్రువులతో గాయాలైతే కడుక్కోను
అందిన ఆనందాన్ని జారవిడుచుకోను
భాధలు ఎన్ని ఎదురైనా లెక్కచేయను
ఏడవడం రాదంటూ నవ్వుతో కప్పేస్తాను

3 comments:

  1. వ్యథ నుండి నవ్వును వెలికి తీయటమే జీవితం..
    నవ్వును పరిచయం చేసే ఆ వ్యథ నుండి రాలే కన్నీరే మనసుకు ఊరట ఉపశమనం ఆకాంక్ష గారు

    ~శ్రీ~

    ReplyDelete
  2. మీరూ ధైర్యవంతులే..

    ReplyDelete