Thursday, 4 August 2016

పరిపాటి

ఆశ్రువులు ఆనందం అనేకసార్లు అనుభవమే
నిరాశ పడ్డం ఆశతో అడుగువేయడం అలవాటే
సహకారం ఇవ్వలేదని ఎవరి పైన అలుగను
నా చేతకానితనం విధిరాతదని నింధించలేను..

4 comments:

  1. భావోద్వేగాలు మనసునే తొలచివేస్తే
    అక్కసును అణిచివేయటమే పరిపాటి
    కాదని మాయమర్మమెరుగని వారిని నిందిస్తే
    అల్లకల్లోలమై కరువవుతుంది మనఃశాంతి మనఃసాక్షి

    చైతన్యపరిచే కవితను కూర్చారు ఆకాంక్ష గారు

    ReplyDelete
  2. Belated Friendship Day Wishes Aakaanksha Gaaru and NM Rao Bandi Sir

    ReplyDelete
    Replies
    1. oh...
      didn't see your message till now.
      thanks and wishing you and aakaanksha
      madam, the same,though delayed...
      :)

      Delete