Tuesday, 14 February 2017

మరపు

పదాలు  పరిచయాలు గుర్తు రావడంలేదు
నిన్ను వలచినాక శ్వాసే గుర్తుండడంలేదు 
నీ సాంగత్యంలో ఉండి నిను వీడి వస్తుంటే
నన్ను నీ చెంతనే వదలి మరచిపోయాను!  

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. అయ్యో ఆకాంక్ష గారు..
    మిమ్మల్నే మీరు మరిచిపోయేంతలా
    మరీ ఇంత ఏమరుపాటా..!
    ఆ అదృష్టవంతుడు ఎవరో మరీ..!!
    బాగుంది మీ ఈ కవిత..

    సరదాగా కమెంట్ చేశాను.. అన్యథ భావించరని ఆశిస్తు.

    ReplyDelete
  4. చివరి వాక్యం మంచి ప్రయోగం

    ReplyDelete