ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అనుకుంటాను
నవ్వుకి ప్రతిఫలంగా ఆనందం కావాలంటాను
పెదాల సహకారం కళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని
ఇక బాధలకు విడాకులు ఇచ్చి నవ్వేస్తుంటాను.
నవ్వుకి ప్రతిఫలంగా ఆనందం కావాలంటాను
పెదాల సహకారం కళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని
ఇక బాధలకు విడాకులు ఇచ్చి నవ్వేస్తుంటాను.
మనస్పూర్తిగా నవ్వి ఎన్నాళ్ళయిందో
ReplyDeleteమనసారా ఆనంద క్షణాలను ఆస్వాదించి ఎన్నిరోజులో
చిరునవ్వు చిద్విలాసమై విరబూసింది గుర్తే మరిచానో
ప్రతి భావోద్వేగాన్ని ముసుగులో మసకేస్తు :) తో