పసి మనసుకు లోకం పోకడ తెలియదు కాలమే కదలాడి గడియలై తెలిపేను కదా మరి మాటలు రాని మౌనాన ఏవో తెలియని ఉద్వేగం ఊసులన్ని ఆశలై ఆశలన్ని భావాలైన క్షణం రెప్ప పాటులో జీవిత సారం ఒక్క ఉదుటున నిరాశ నిర్వేదం ఆకస్మికంగా హర్షోల్లాస పర్వం ఇదే జీవితం కాబోలు ఏడు రంగుల హరివిల్లు
అనుభవసారం అంత గొప్పది.
ReplyDeleteపసి మనసుకు లోకం పోకడ తెలియదు
ReplyDeleteకాలమే కదలాడి గడియలై తెలిపేను కదా మరి
మాటలు రాని మౌనాన ఏవో తెలియని ఉద్వేగం
ఊసులన్ని ఆశలై ఆశలన్ని భావాలైన క్షణం
రెప్ప పాటులో జీవిత సారం
ఒక్క ఉదుటున నిరాశ నిర్వేదం
ఆకస్మికంగా హర్షోల్లాస పర్వం
ఇదే జీవితం కాబోలు
ఏడు రంగుల హరివిల్లు
~శ్రీ~
అనుభవం పాఠం
ReplyDeleteఏదైనా అనుభవాలు నేర్పుతాయి ఆకాంక్ష
ReplyDelete