ప్రేమంటే మనసులో పుట్టి ఆకాశం అంచులు తాకేది
ప్రేమంటే ఉదయించే వెలుగే కాదు అస్తమించే చీకటి
ప్రేమంటే అనేకసార్లు మోడుబారినా చిగురించే ఆశలు
ప్రేమంటే నిట్టూర్పు నిరాశ సెగలు కాదు ఒక భరోసా!
ప్రేమంటే ఉదయించే వెలుగే కాదు అస్తమించే చీకటి
ప్రేమంటే అనేకసార్లు మోడుబారినా చిగురించే ఆశలు
ప్రేమంటే నిట్టూర్పు నిరాశ సెగలు కాదు ఒక భరోసా!
ఆకాశం అంచులుంటే గదా తాకటానికి.. అదో శూన్యం
ReplyDeleteఉదయస్తమయాలుంటే గదా.. అదో భ్రమ భ్రాంతి
చిరువులన్ని శాస్వతమైతే గదా.. అదో ప్రకృతి మాయ
భావోద్వేగాలుంటే గదా.. దేహమే అశాస్వతమైనపుడు
ప్రేమకు నిర్వచనం ఇంత సింపులా :)
ReplyDelete