Sunday, 3 December 2017

నాలో..

నాలోన తాను, తనలోన నేను
మరిచేము అనురాగ బంధాన మేను
నిండైన వెన్నెల్లో ఏకాంత తరుణాన
చూపుల్తో మౌనాన్ని దాల్చేము మేము..

2 comments:

  1. మౌనం నిండిన వెన్నెల
    ఆకశాన రంగరించుకునేనా దోబూచులాట
    ఔరౌరా..!

    ReplyDelete
  2. ప్రేమ ఒక వల.

    ReplyDelete