Friday, 15 December 2017

ద్వారం

ఒక తలుపు మూసుకుపోతే
వేరొకటి తెరిచే ఉంటుంది....
మనమే మూసిన ద్వారం వంక 
చూస్తూ బేలగా ఉండిపోతుంటాం!!!

5 comments:

  1. ఏమ్ జెప్పినవమ్మి

    ReplyDelete
  2. మరోదారిలో వెళ్ళమని బాగా సెలవిచ్చారు.

    ReplyDelete
  3. వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ ద్వాదశి శుభాభినందనలు మీకు ఆకాంక్ష గారు

    ReplyDelete
    Replies
    1. ఉత్తర "ద్వారం" తెరుచుకుంది..!

      Delete
  4. bonne année deux mille dix-huit, ma chère ami

    ReplyDelete