తామసానికి దాసోహం అయినవారి మానసిక పరిపక్వత లోపం సమాజ హేతువాదానికి ఎందుకు ఇస్తారో తెలియదు తిలోదకం బాహ్య సౌందర్యం కంటే వేల రెట్లు అధికం అంతః సౌందర్యం తెలియక మానవత్వం మరిచి ప్రలోభ పెట్టి తమకు తాము తవ్వుకుంటారు కూపం
ఆకాంక్ష గారు.. మీరు రాసిన కవితలో కొన్ని పదాలకి అర్థాలు నాకు తెలియవు.. తామసంధకారం కృత్రిమానందం అనే పదాలను వాడుకుని మీ ఈ కవితకు వ్యాఖ్యానించాను.. విచిత్రం ఏమంటే కవిత శీర్షిక పదానికీ నాకు అర్థం తెలియదు.. మీ ఈ కవిత హెచ్చరిక మోడ్ లో ఉందని తెలిసి ఇలా.. తప్పైతే క్షమించేసేయండి.. భారత రాజ్యాంగ దీనోత్సవ శుభాభినందనలు మీకు.
తామసానికి దాసోహం అయినవారి మానసిక పరిపక్వత లోపం
ReplyDeleteసమాజ హేతువాదానికి ఎందుకు ఇస్తారో తెలియదు తిలోదకం
బాహ్య సౌందర్యం కంటే వేల రెట్లు అధికం అంతః సౌందర్యం
తెలియక మానవత్వం మరిచి ప్రలోభ పెట్టి తమకు తాము తవ్వుకుంటారు కూపం
ఆకాంక్ష గారు.. మీరు రాసిన కవితలో కొన్ని పదాలకి అర్థాలు నాకు తెలియవు.. తామసంధకారం కృత్రిమానందం అనే పదాలను వాడుకుని మీ ఈ కవితకు వ్యాఖ్యానించాను.. విచిత్రం ఏమంటే కవిత శీర్షిక పదానికీ నాకు అర్థం తెలియదు.. మీ ఈ కవిత హెచ్చరిక మోడ్ లో ఉందని తెలిసి ఇలా.. తప్పైతే క్షమించేసేయండి.. భారత రాజ్యాంగ దీనోత్సవ శుభాభినందనలు మీకు.
~శ్రీ
శ్రీధర్ గారు నాకు తెలిసి కుతి అంటే కోరిక జిహ్వ అన్న అర్థంతో వ్రాసాను.
Deleteసందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు ఆకాంక్ష గారు
Delete
ReplyDeleteవావ్...కొత్త పదాల హోరు ఆకాంక్షగారు.
thankq madamgaru
Deleteకుతి తీరలేదు అంటే ఇదేనేమో.
ReplyDelete