Friday, 19 January 2018

అంతర్మధనం

తెలియని తహతహలతో లోలోన అంతరాయం
జవాబులు ఇవ్వలేని చిక్కుప్రశ్నలతో ఆరాటం 
మనసు అలజడులతో చెప్పలేని నిస్సహాయత 
అక్షర స్వరములై నిలచెనే భావ అంతర్మధనం!

1 comment:

  1. భావాల లోగిలిలో పదాల పదనిసలు
    మనసు వాకిలిలో ఆలోచనల గమకాలు

    బాగున్నారా ఆకాంక్ష గారు

    ReplyDelete