అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ…
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ…
ఇష్టంతోచేసే పనులకు విజయాలు ఎక్కువ…
అందరిలో మంచినే చూస్తే ప్రశాఒతత ఎక్కువ!
ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ…
ఇష్టంతోచేసే పనులకు విజయాలు ఎక్కువ…
అందరిలో మంచినే చూస్తే ప్రశాఒతత ఎక్కువ!
భార్య గౌరవం తన భర్త అడుగు జాడల్లోనే ఉంటుంది. వైవాహిక బంధం తో ముడి వేసుకున్న ఆడ పిల్ల పుట్టినింటి పరువు ను మెట్టినింటి మర్యాద ను భర్తకు తోడుగా భర్తయే నీడగా తలచి కాపాడు కోవాలి. సీతమ్మ తల్లి రాముని వెంట అడవులకు సైతం పయనమయ్యి సాధ్వి అనిపించుకున్నారు.. కనుకనే నేటికి ఆదర్శ దంపతులు సీతరాముల వారే..!
ReplyDelete~శ్రీత ధరణి
నా సహధర్మచారిణి అనిత (తిరుమల) కు అంకితం.