Tuesday, 29 January 2019

ఆడమగ

మాయచేసి మంత్రం వేసేది ఆడువారు
బలం చూపి బలత్కరించేది మగవారు
ఇలా సరిపోయె కదా ఇరువురికీ జోడి
భగవంతుడు వేసెనాయె ఆడమగ బేడీ 

1 comment:

  1. స్వనింద పరస్తుతి తగునో లేక స్వస్తుతి పరనింద తగునో తెలియక అయోమయం..
    ఆడవారిని తక్కువ చేసి మాటలాడలేము..
    జన్మ నిచ్చేది అమ్మ కనుక.. ఆజన్మాంతం ఉండేది భార్య కనుక..
    అలానే మగవారిని హేళన చేయరాదు..
    మానసికంగా వ్యథలను సైతం తట్టుకునే ఆత్మస్థైర్యం తనది కనుక..
    తోడు నీడ తానై తన ఆలిని ఆచంద్రతారార్కం ఏలుకుంటాడు కనుక..
    ఒక మాటలో భర్త భార్యకు బహుమతి
    కనుకనే భార్య భర్తకు శ్రీమతి

    ~ఇట్లు శ్రీమతి అనిత మరియు శ్రీ శ్రీధర్ ఉర్ఫ్ శ్రీత ధరణీ

    ReplyDelete