Thursday, 5 November 2020

అన్వేషణ

నేను నీకోసం నీరునై పారుతున్నా

నీ దాహం తీర్చే సెలయేరునై ఉన్నా

ప్రతి గుమ్మం గడపా నిన్ను వెతికాను

ఎప్పటికి అంతమయ్యేనో నా ఈ అన్వేషణ  

1 comment:

  1. శ్రీ రామదాసులా లేదా భక్తాంజనేయునిలా మీ హృద్మందిరంలో అన్వేశించండి.. ఆరంభం అక్కడే ఉబలాటానికి అంతం అక్కడే ఆరాటానికి.. ఈ రెంటి నడుమ లోలకమే జీవితం.. అంతే కదా ఆకాంక్ష గారు

    ReplyDelete