Sunday, 25 October 2020

నీవాడు

 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు

దిగులుపడి హైరానా పడకెప్పుడు 

నిన్ను వీడడు మరువడు నీవాడు

నీకు తోడు నీడా నీ జతగాడు..

1 comment:

  1. నిబ్బరం దిగులుపడి నిన్ను నీకు కలిగి హైరానా వీడడు తోడు నీడా నీవాడు అని వ్రాశారు కదా.. అంతటి దిగులెందుకండి ఆకాంక్ష గారు.. కోవిడ్ గురించిన దిగులా.. అదెలాగు ప్రపంచం మొత్తం మెల్లగా టూర్ వేసుకూని ఎవరికి వారే యమునా తీరే (గోదావరో కృష్ణవేణో తుంగో భద్రావతియో ఎవరి డామిసిల్ బట్టి వారు సామాజిక దూరంతో పాటు సామాజిక చైతన్యం దెచ్చుకుని ముక్కు మూతి మూసుకుని అయోమయంలో ఉంటున్నారు..!

    ReplyDelete