చెప్పాలంటే ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను
నేనప్పుడూ నీదాన్నే, ఇప్పుడు కూడా నీతోడునే
కోపతాపాల ఆటవిడుపులో నీవలిగితే నేనోడాను
నేనప్పుడు అలిగితే, ఇప్పటికింకా నీవలిగున్నావు!
సంతోషమనేది ఎవరి వలనో సోకదుతనకు తానుగా మనసును జయించ గలిగితేరెప్ప పాటు కాలాన ఊసులన్ని కలలుగా మెదిలితేకనుసన్నల్లో ఎడారి సైతం ఎండమావే
సంతోషమనేది ఎవరి వలనో సోకదు
ReplyDeleteతనకు తానుగా మనసును జయించ గలిగితే
రెప్ప పాటు కాలాన ఊసులన్ని కలలుగా మెదిలితే
కనుసన్నల్లో ఎడారి సైతం ఎండమావే