పైకి నవ్వుతున్నా లోలోన ఏదో బెంగ
ఈరోజు మాట్లాడి మరునాడు మాయం
ధైర్యాన్ని ఎంతని కూర్చుకోవాలో తెలీక
హైరానా పడుతున్న నిలత్రొక్కుకో లేక!
మనసు పక్షపాతి ఎందుకో ఏమోమనవారి పట్ల అశ్రద్ధ తగదు గదాబెంగ పడి భంగ పాటుకు గురి కావటం దేనికోజ్ఞాపకాల దొంతెరలు అలరారే వేళ
మనసు పక్షపాతి ఎందుకో ఏమో
ReplyDeleteమనవారి పట్ల అశ్రద్ధ తగదు గదా
బెంగ పడి భంగ పాటుకు గురి కావటం దేనికో
జ్ఞాపకాల దొంతెరలు అలరారే వేళ