Friday, 4 June 2021

అనుకోలేదు

నీవు నా నుండి ఇంత త్వరగా దూరమైపోతావు అనుకోలేదు

నీవు ఎప్పటికీ నాతో కలిసుంటానని వాగ్దానమూ చేయలేదు..

నీవు నన్ను ప్రతీరోజూ తలుచుకుంటావో లేదో నాకు తెలియదు

నీవు ఇంత త్వరగా మర్చిపోతావని నేను అస్సలు కలగనలేదు

1 comment:

  1. తలచిన తరుణమే తలపుగా
    వలచిన వెంటనే వలపుగా
    సునాయసంగా సుతారంగ
    మనసు మర్మం ముమ్మరంగ

    హ్యాపి న్యూ ఇయర్ ఆకాంక్ష గారు..
    ఇట్లు: శ్రీధర్, అనిత మరియు మా పిల్లలు శరణ్య, హర్షవర్ధన్

    ReplyDelete