Sunday, 26 January 2014

ఏమిటో?

నేను అతని ప్రేమని పొందనేలేదు
ఇంక మరి కోల్పోవడం ఏమిటో??


8 comments:

  1. పొందకపోవడమే పోగొట్టుకోవడమేమో ఆకాంక్షా...... !!!.....!!!....!!!

    ReplyDelete
  2. పొందకుండా కోల్పోవడంలో (ఎంతో) కొంత స్వాంతనైనా మిగిలుంది...
    పొందిన తరువాత కోల్పోవడమే జరిగితే ప్రశాంతత ఇంకేం వుంది...

    రెండుమూడు లైన్లలో ప్రశ్నించి మా బుర్రలకు
    అంతంత సేపు గోక్కునే పని పెడితే ఎలా మేడం?

    బాగుంది...

    ReplyDelete
    Replies
    1. బుర్రగోక్కునే పని కల్పించానుగా ;-)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  3. నేను చెప్పనా ఆ కోల్పోయినది ఏమిటో....
    మీలోని ప్రేమని...

    ReplyDelete
  4. అవును కదా !
    అలా ఎలా సాధ్యం ఆకాంక్షా.
    *శ్రీపాద

    ReplyDelete