Wednesday, 29 January 2014

తెలిసింది

నిన్ను ప్రేమించడం మొదలెట్టాకే
లోకం అందంగా కనిపించసాగింది
నీప్రేమ జడివానజల్లులో తడిసాకే
తనువుకి తపన ఏమిటో తెలిసింది

5 comments:

  1. వామ్మో...
    వామ్మో...
    ఐదో కవితకే
    ఆరిందా అయిపొయారే...
    (జస్ట్ కిడ్దింగ్)...

    ముందు ముందు
    ఇంకా చాలా తెలిపేట్లున్నారే...

    రియల్లీ రియల్లీ నైస్...
    చిట్టి పొట్టి కవిగారు...

    ReplyDelete
  2. ప్రేమ లక్షణమే అంత ఆకాంక్షా,ప్రతిది అందంగానూ,మధురంగానూ,మనోజ్ఞంగానూ.......
    బాగుంది కవిత చిన్ని బొడ్డు మల్లెలా....

    ReplyDelete
  3. Simply superb Akanksha gaaru:-):-)

    ReplyDelete
  4. ప్రేమలో పడ్డాకే లోకం ఎంతో అందంగా కనిపిస్తుంది.
    దెబ్బలు తగిలించు కోకుండా ఉంటే సరి మరి

    ReplyDelete