Monday, 10 February 2014

కోరిక

నిన్నేం కోరనులే...
ఒక చిన్ని కోరిక తప్ప
నేను తలచిన ప్రతిసారి
నన్ను తాకి పలకరించి పో!

10 comments:

  1. ఏమీ కోరనంటూనే తలచిన ప్రతిసారి తాకి పలకరించి పోవడం చాలా చిన్న కోరికా......

    ReplyDelete
  2. ఇదేం గడసరితనం...

    కోరనంటూనే కోరటం...
    తలచిన ప్రతిసారీ
    పలకరించి తాకాలంటూ...
    షరతు విధించటం...

    చాల కష్టం మీతో...
    (అయినా ఇష్టం లాగానే...
    వుంది...)

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. చిరుకవితలో చిరకాలం కట్టిపడేసే కోరిక

    ReplyDelete
  5. గాలి తెమ్మెర లానా
    చిలిపి కలగానా
    చిరు మందహాసం లానా
    కరిగే చినుకుగానా
    ఎలా ?
    :-)
    చాల బాగుంది ఆకాంక్ష గారు మీ ఈ కోరిక

    http://www.google.com/+SridharBukya

    ReplyDelete
  6. వస్తాడు సరే.. పొమ్మంటే ఇలా పోతాడు? :-)

    ReplyDelete
  7. అయ్య బాబోయ్... ఇదేం చిన్న కోరిక కాదు.
    భావయుక్తంగా భలేగా ఉంది మీ చిన్ని కవిత ఆకాంక్షా

    ReplyDelete