Monday, 1 September 2014

మాలోకం

అనుబంధాలు వాటంతట అవి ఎప్పుడూ చావవు
స్వార్థం, అజ్ఞానం, అహం, వాటిని హత్యచేస్తాయి
కనులుతెరిచి  బ్రతుకుదామంటే ఏడిపించే లోకం
కనులుమూస్తే ఏడుస్తుందెందుకో వెర్రి మాలోకం!

8 comments:

  1. అయ్యబాబోయ్ ఎంత మాటెంతమాట

    ReplyDelete
  2. నులుతెరిచి బ్రతుకుదామంటే ఏడిపించే లోకం
    కనులుమూస్తే ఏడుస్తుందెందుకో వెర్రి మాలోకం!
    ఆణిముత్యపు మాటలు.

    ReplyDelete
  3. ఎవ్వరిదీ ఈ దోషం
    ఎవరిపైన మీ కోపం
    మదిని విడిచె మమకారం
    ఆశ జరిగె బహు దూరం

    ReplyDelete
  4. చాలా బాగుంది... ఇదే ఫిలాసఫికల్‌ హైపోథిసిస్‌ అంటే.. కాస్త రిప్లైలు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా....

    ReplyDelete
    Replies
    1. ఇలా దెబ్బ కొట్టారన్నమాట.

      Delete
  5. నా రాతల ప్రతిస్పందనలకి ధన్యవాదములు

    ReplyDelete